రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న మోదీ

రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న మోదీ

ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతి భవన్ వద్ద రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలకనున్నారు. ఇవాళ HYDలో భారత్-రష్యా శిఖరాగ్ర సమావేశం జరగనుంది. కాగా, రెండు రోజులు పర్యటన నిమిత్తం పుతిన్ భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.