VIDEO: 'కల్తీ మద్యంపై సీబీఐ విచారణ చేపట్టాలి'
KDP: మొలకలచెరువు వద్ద పట్టుబడిన కల్తీ మద్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే CBI విచారణ చేపట్టాలని మాజీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు నాగార్జునరెడ్డి మంగళవారం పేర్కొన్నారు. బద్వేల్‌లో ఆయన మాట్లాడుతూ.. ఈ కల్తీ మద్యం కేసులో టీడీపీ ముఖ్యనేతలు ఉన్నారని ఆరోపించారు. కల్తీ మద్యం రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా అయినట్లు, దీనివల్ల ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని ఆయన అన్నారు.