లేపాక్షిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

లేపాక్షిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

సత్యసాయి: లేపాక్షి మండలం సిరివరములో మరమ్మతుల పనుల కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ వెంకటేశులు తెలిపారు. సిరివరం, కొడిపల్లి, తిరుమలదేవరపల్లి, గోపిండేవరపల్లి, గౌరీగానిపల్లి, విభూదిపల్లి, మనేపల్లి, నాగేపల్లి గ్రామ ప్రజలు సహకరించాలని అన్నారు.