'ఉపాధి చట్టాన్ని పాత పేరునే కొనసాగించాలి'

'ఉపాధి చట్టాన్ని పాత పేరునే కొనసాగించాలి'

VZM: కొత్తవలస మండలం వీరభద్రపురంలో కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మార్చకుండా పాత చట్టాన్ని కొనసాగించాలని పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. అలాగే దానికి సంబంధించి నిధులు పెంచాలని రైతు సంఘం నాయకుడు గొంప కృష్ణమూర్తి వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.