శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే గోవిందరావు

శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎమ్మెల్యే గోవిందరావు

SKLM: పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుటుంబ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.