VIDEO: విద్యార్థులతో మాట్లాడిన వెంకటగిరి ఎమ్మెల్యే
TPT: వెంకటగిరి గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులు,తల్లిదండ్రుల సమావేశం శుక్రవారం జరిగింది. ఎమ్మెల్యే రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు హాస్టల్లో వసతులు సమగ్రంగా అమలవుతున్నాయన్నారు. పాఠశాలలోనే మెడికల్ కిట్ అందుబాటులో ఉన్నాయన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను విద్యార్థులు అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు.