VIDEO: నందిగామలో మొదలైన వర్షం

VIDEO: నందిగామలో మొదలైన వర్షం

NTR: నందిగామలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో జనజీవనం స్తంభించిపోయింది. నియోజకవర్గం వ్యాప్తంగా ఈ అకాల వర్షం మిర్చి, మినువులు, పెసలు, మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇప్పటికే రానున్న మూడు గంటల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాలలో ఉండకూడదని సూచించారు.