కాసేపట్లో ఉరుములతో కూడిన వర్షం

కాసేపట్లో ఉరుములతో కూడిన వర్షం

కృష్ణా: ఉమ్మడి జిల్లాల్లో రాబోయే రెండు గంటల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ హెచ్చరించారు. చెట్ల కింద, హోర్డింగ్స్ వద్ద నిల్చోవద్దని సూచించారు. ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని తెలిపారు.