VIDEO: నల్గొండలో కాంగ్రెస్ నిరసన
NLG: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నల్గొండలో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. నల్గొండ డీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పథకం నుంచి జాతిపిత పేరును తొలగించడం చారిత్రక తప్పిదమని డీసీసీ అధ్యక్షులు మండిపడ్డారు.