ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జూబ్లీ మీట్ మార్కెట్‌లో సీసీ రోడ్డును ప్రారంభించిన కార్పొరేటర్ విజయశ్రీ
★ HMKలో గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్ స్నేహ శబరిష్
★ నల్లెల కుంటలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
★ మేడారం వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క
★ కడవెండిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన MLA యశస్విని రెడ్డి