శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ సారవకోట ప్రాథమిక పాఠశాలలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న AEO మధు వెంకటరమణ
★ మబుగాం గ్రామంలో కాంగ్రెస్ యువనేత కృష్ణ చైతన్య స్వగృహంలో ఇరుముడి కార్యక్రమం
★ చిల్లపేట YCP కార్యకర్తను పరామర్శించిన మాజీ MLA గొర్ల కిరణ్ కుమార్
★ ఇచ్ఛాపురం మండలంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ.. 40 మందికి గాయాలు