VIDEO: 'నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం'
MLG: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం SI మహేశ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో భద్రతను పెంచేందుకు సీసీ కెమెరాలు కీలకమని తెలిపారు. నేరాల నివారణలో వీటి పాత్ర ముఖ్యమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.