'పెసలదిన్నె పంచాయతీ సెక్రెటరీ సస్పెండ్ చేయాలి'
KRNL: ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం చూపిన పెసలదిన్నె పంచాయతీ సెక్రెటరీపై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ PGRSలో ఇంఛార్జ్ ఆర్డీవోకు ఇవాళ గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు. గ్రామంలోని డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలు, వీధి బలుపుల పనులపై నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని, ప్రజలపై బెదిరింపులు, పనుల తీరులో అవహేళన జరుగుతున్నట్టు వాపోయారు. వెంటనే సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు.