'ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది'

'ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది'

MBNR: భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచి వారి సంక్షేమానికి కృషి చేయాలని దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా వారు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, సీడీఎంఏ రాష్ట్ర కమిషనర్‌కు ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయించిన సీట్లలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రోస్టర్ పాయింట్లు అమలులో పారదర్శకత, పునర్విభజన శాస్త్రీయంగా లేదని వివరించారు.