కడపలో భారీ LED స్క్రీన్ ఏర్పాటు.. ఎందుకంటే..?

కడపలో భారీ  LED స్క్రీన్ ఏర్పాటు.. ఎందుకంటే..?

KDP: కాసేపట్లో ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కడప నగరంలోని శంకరాపురం నమస్తే బోర్డు వద్ద భారీ LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు యువత టీం ఇండియా పోరాటాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా, అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.