VIDEO: ప్రత్యేక అలంకారంలో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి

VIDEO: ప్రత్యేక అలంకారంలో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి

CTR: పుంగనూరు టౌన్ మినీ బైపాస్‌లో గల శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారు శనివారం సందర్భంగా ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. అర్చకులు సుప్రభాత సేవతో శ్రీవారిని మేల్కొల్పి పూజాది కైంకర్యాలను నిర్వహించారు. తర్వాత భక్తుల దర్శనార్థం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి అద్దాల మండపంలో కొలువు తీర్చారు.