బిగ్ బాస్ 9: టాప్ 5 కంటెస్టెంట్లు వీరేనా?
వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎండింగ్‌కు వచ్చింది. ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే టాప్ 5 కంటెస్టెంట్లు ఫిక్స్ అయినట్లు ఓ వార్త బయటకొచ్చింది. టాప్ 1-3లో కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, తనూజ పక్క ఉంటారట. టాప్ 4లో డిమాన్ పవన్, టాప్ 5లో భరణి లేదా రీతూ చౌదరి ఉంటారని టాక్ వినిపిస్తోంది.