VIDEO: రేణిగుంట పంచాయతీ కార్మికుల ధర్నా

VIDEO: రేణిగుంట పంచాయతీ కార్మికుల ధర్నా

TPT: రేణిగుంట పంచాయతీ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికుడు ప్రసాద్ ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఇంటి వద్ద ఉన్న అతనిని ఫిర్యాదు పేరుతో కార్యాలయానికి పిలవడంతో కంగారులో వస్తూ రోడ్డు ప్రమాదం జరిగిందన్నారు. తీవ్రంగా గాయపడిన కార్మికుడికి చికిత్స ఖర్చు పంచాయతీ భరించాలని డిమాండ్ చేశారు.