VIDEO: కాలా చాష్మా పాటకు స్టెప్పులేసిన సీపీ

VIDEO: కాలా చాష్మా పాటకు స్టెప్పులేసిన సీపీ

WGL: మామునూరు 4వ బెటాలియన్‌లో నిర్వహిస్తున్న పోలీస్ డ్యూటీ మీట్‌లో కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్ కాలా చాష్మా సినిమా పాటలకు స్టెప్పులేస్తూ అదరగొట్టారు. డ్యూటీ మీట్ సందర్భంగా శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక విందు సీపీ డ్యాన్స్ అదరగొట్టారు. తన సహచర అధికారులతో కలిసి డ్యాన్స్ చేయడంతో సిబ్బంది సైతం ఉత్సాహంగా స్టెప్పులేశారు.