నకిలీ వైద్యం చేయడం చట్టరీత్య నేరం: డా. నరేష్

నకిలీ వైద్యం చేయడం చట్టరీత్య నేరం: డా. నరేష్

WGL: కాజీపేట, ఖిలా వరంగల్ ప్రాంతాల్లోని ఆసుపత్రులపై మంగళవారం పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ డాక్టర్ నరేష్ కుమార్ నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నకిలీ వైద్యం చేయడం చట్టరీత్య నేరమని, పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నరేష్ కుమార్ హెచ్చరించారు.