భర్త అరెస్ట్.. భార్య ఆందోళన

భర్త అరెస్ట్.. భార్య ఆందోళన

PLD: మాచవరంలోని కొత్తపాలెం పోలీస్టేషన్‌లో ఓ వివాహిత ఆందోళనకు దిగింది. అయితే కొత్తపాలెంకు చెందిన నరసింహారావు, దుర్గ కొన్నేల్లుగా TGలోని కోదాడలో ఉంటున్నారు. ఓ కేసు విషయమై పోలీసులు నరసింహరావును మాచవరం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళ తన భర్తను అన్యాయంగా ఇరికించి నిర్భంధించరంటూ ఆందోళన చేపట్టింది. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.