కాంగ్రెస్ సర్పంచులను గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం: ఛైర్మన్

కాంగ్రెస్ సర్పంచులను గెలిస్తేనే అభివృద్ధి సాధ్యం: ఛైర్మన్

HNK: కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కోసం మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ ఝాన్సీ రాణి రవీందర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ సర్పంచులు గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని, BRS, BJP అభ్యర్థులు గెలిస్తే కుంటుపడుతుందని, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని ఓటర్లకు వివరించారు.