ఈనెల 23న బోధన్‌లో ఎమ్మార్పీఎస్ సన్నాహక సభ

ఈనెల 23న బోధన్‌లో ఎమ్మార్పీఎస్ సన్నాహక సభ

NZB: బోధన్ పట్టణ కేంద్రంలో ఈనెల 23న దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, కల్లుగీత కార్మికుల పెన్షన్ పెంపు కొరకై ఎమ్మార్పీఎస్ సన్నాక సభను నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ పోచీరాం బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.