VIDEO: మార్కెట్లో కొత్త పత్తి కొనుగోళ్లు ప్రారంభం

VIDEO: మార్కెట్లో కొత్త పత్తి కొనుగోళ్లు ప్రారంభం

KNR: జమ్మికుంట మార్కెట్లో మంగళవారం నుంచి కొత్త పత్తి కొనుగోళ్లను ప్రారంభించారు. ఇల్లందకుంటకు చెందిన ధంసాని స్వామి 2 బస్తాల కొత్త పత్తి విక్రయానికి తీసుకురాగా క్వింటాకు రూ.5,021/- ధర పలికింది. కొత్త పత్తిని తీసుకువచ్చిన రైతును మార్కెట్ ఛైర్ పర్సన్ స్వప్న-సదానందం, మార్కెట్ కార్యదర్శి మల్లేశం శాలువతో సన్మానించారు.