దేశంలో మార్పు మొదలైంది: మంత్రి సీతక్క

WGL: కాంగ్రెస్ పార్టీలో అసమ్మతికి చోటు లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సమన్వయంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు. బీజేపీ పాలనలో A ట్యాక్స్ పాలన సాగిందని, అంబానీ, అదానీ ట్యాక్స్ పాలనకు చరమగీతం పాడుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో మార్పు మొదలైందని.. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని చెప్పారు. తెలంగాణలో 15 సీట్లు గెలుస్తామని