BRS సర్పంచ్ అభ్యర్థిగా ఎల సుందర్
JN: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా దేవరుప్పుల గ్రామ BRS సర్పంచ్ అభ్యర్థిగా ఎల సుందర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల మేరకు సుందర్ పేరును సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు జిల్లా నాయకుడు పల్లా సుందర్ రాంరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీని ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలిపించుకుంటామని పేర్కొన్నారు.