తుంగతుర్తిలో చికెన్ రేట్లు ఇలా
SRPT: తుంగతుర్తిలో కార్తీక మాసం అయిపోయిన చికెన్ ధరలు తగ్గేలా లేవు. లైవ్ చికెన్ కేజీ ధర రూ.135, డ్రస్స్ డ్ స్కిన్ చికెన్ రూ.200, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.240, బోన్ లెస్ చికెన్ ధర కిలో రూ.500లుగా ఉంది. మటన్ ధర కిలో రూ.800, చేపలు కిలో ధర రూ.200లు పలుకుతోంది. అయినా కానీ మాంసం ప్రియులు పెద్ద ఎత్తున చికెన్ మటన్,చాపల కొనేందుకు ముందుకు వస్తున్నారు.