క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే

క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే

ASR: చింతూరు ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి అన్నారు. ప్రమాద స్థలానికి ఆమె చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. కుటుంబీకులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని, సీఎం చంద్రబాబు ఉదయం నుంచి ప్రమాదంపై సమీక్షిస్తున్నారని అన్నారు.