ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభం
PLD: వినుకొండ మండలం పెరుమాళ్ళపల్లిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వినుకొండ వారి సౌజన్యంతో ఉచిత పశువైద్య శిబిరాన్నిజీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మంగళవారం ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మీసాల మురళికృష్ణ పశువులకు గాలికుంట వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.