గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్
W.G: గోదావరి పుష్కరాలకు ముహర్తం నిర్ణయంచినట్టు ప్రభుత్వ సమాచారం. వచ్చే ఏడాది జూన్ 26వ తేది నుంచి పుష్కరాలను రాజమండ్రిలో ప్రారంభించి జులై 7 వతేదిన ముగించాలని ప్రభత్వం నిర్ణయంచుకుంది. ఈ సారి పుష్కరాలను కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా నిర్వహించదానికి ప్రణాళిక రూపొందించిన్నట్లు తెలుస్తోంది.