శిరస్త్రాణం విధిగా ధరించాలి: సీఐ

శిరస్త్రాణం విధిగా ధరించాలి: సీఐ

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాలతో కొత్తవలస పోలీసు స్టేషన్ వద్ద శిరస్త్రాణం దారణపై సీఐ షణ్ముఖరావు ఆద్వర్యంలో సిబ్బందితో గురువారం అవగాహన కల్పించారు. శిరస్త్రాణం విధిగా ధరించాలని వాహనదారులకు పిలుపునిచ్చారు. అమ్మ జన్మనిస్తే శిరస్త్రాణం పునర్జన్మ నిస్తుందని అభివర్ణించారు. శిరస్త్రాణం ధరించి ఇంటికి సురక్షితంగా చేరుకోవాలని హితవు పలికారు.