‘త్యాగశీల అమరజీవి పొట్టి శ్రీరాములు’
KKD: సామర్లకోట పట్టణంలోని మఠం సెంటర్ వద్ద ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే నిమ్మక్కల చినరాజప్ప పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు భాష మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేపట్టిన త్యాగశీల పొట్టి శ్రీరాములు అన్నారు.