మొదటి విడత ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు: సీపీ
NZB: పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో NZB CP సాయి చైతన్య శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని రకాల పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.మొదటి విడత బోధన్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు గలవు. ఇట్టి సబ్ డివిజన్ పరిధిలో 11 మండలాలలో 1084 GP లలో 1,642 వార్డులలో 268 పోలింగ్ కేంద్రాలలో 2,61,210 మంది ఓటర్లు గలరని పేర్కొన్నారు