'జనగణన మోడల్‌గా నిర్వహించడం గర్వకారణం'
BDK: 16వ జనగణన, గృహ గణన కార్యక్రమం పినపాక మండలంలో మోడల్ ప్రాజెక్టుగా నిర్వహించటం గర్వకారణమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం పినపాక మండలం రైతు వేదికలో జరిగిన ముఖ్య సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఏవైనా అనుమానాలు ఉంటే ఇప్పుడే తెలపాలని పూర్తిస్థాయిలో సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.