పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్

పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్

ATP: నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సారిగా పెన్షన్ల పంపిణీలో భాగంగా ఈరోజు ఉరవకొండ పట్టణంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్‌తో కలిసి వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ పెంచి 7వేల రూపాయలు వృద్ధులకు అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.