కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

PDPL: రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంతర్గాం మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇవాళ పంపిణీ చేశారు. మొత్తం 26 కళ్యాణ లక్ష్మి, 2 షాది ముబారక్ చెక్కులు అందజేశారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.