VIDEO: ఈ నెల 20వ తేదీన పిడుగురాళ్లలో వేంకటేశ్వర స్వామి కళ్యాణం

VIDEO: ఈ నెల 20వ తేదీన పిడుగురాళ్లలో వేంకటేశ్వర స్వామి కళ్యాణం

PLD: ఈ నెల 20వ తేదీన పిడుగురాళ్లలోని జానపాడు రోడ్‌లో గల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తున్నట్లు శనివారం గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఈ కళ్యాణ వేడుకలకు వేలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారని తెలిపారు.