ఈ కేవైసీ గడువు 30 వరకు పెంపు : తహసీల్దార్

ఈ కేవైసీ గడువు 30 వరకు పెంపు : తహసీల్దార్

KDP: పుల్లంపేట మండలంలో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి అని తహసీల్దార్ అరవింద్ కిషోర్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుదారుల ఈ కేవైసీ నవీకరణకు గడువు జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు. రేషన్ కార్డు దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.