'నీచ సంస్కృతికి అలవాటు పడిన అంబటి'

'నీచ సంస్కృతికి అలవాటు పడిన అంబటి'

VZM: నీచ సంస్కృతికి అలవాటు పడిన అంబటి రాంబాబు దైవం లాంటి చంద్రబాబును దూషించడం అని గజపతినగరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. ఆదివారం గజపతినగరంలోని TDP నేత అట్టడ లక్ష్మనాయుడు ఇంటి వద్ద మాట్లాడుతూ.. చంద్రబాబు లోకేష్ కృషితో రాష్ట్రంలో ఇండస్ట్రియల్ సమ్మెట్ పెట్టుబడులు వచ్చాయన్నారు. చంద్రబాబును దూషించడం దారుణం ఆన్నారు.