శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

JGL: ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. టికెట్ల ద్వారా రూ.82,681, ప్రసాదాల ద్వారా రూ.73,750, అన్నదానం ద్వారా రూ.39,129 ఆదాయం లభించింది. మొత్తం ఆలయానికి రూ.1,95,560 ఆదాయం వచ్చినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.