'అక్రమ పురుగుమందుల తయారీ కంపెనీపై దాడి'

'అక్రమ పురుగుమందుల తయారీ కంపెనీపై దాడి'

GDWL: అయిజ మండలం పులికల్ గ్రామంలో శనివారం అధికారులు ఒక అక్రమ పురుగుమందుల తయారీ కంపెనీపై దాడి చేశారు. సూపర్ సింబోలా మైక్రో న్యూట్రియంట్ కంపెనీ ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా సుమారు 25 రకాల పురుగుమందులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అధికారులు కంపెనీ నుంచి రూ.4,66,820 విలువైన మందులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.