ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం: MLA మాధవి
KDP: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం ధ్యేయంగా ముందుకు వెళుతున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్పష్టంగా చేశారు. కడప నగరంలోని ద్వారక నగర్‌లోని ఆమె నివాసంలో గురువారం జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవి రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.