ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రాచర్లలో మహిళను వేధించిన కేసులో ఆర్మీ జవాన్ అరెస్ట్
➢ మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి వేడకలు నిర్వహించిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
➢ సింగరాయకొండలో ప్రమాదవశాత్తు చాపల వలలో పడి జాలరి మృతి
➢ విజయవాడ జైలులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించిన కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల