పాలిసెట్‌కు విద్యార్థులకు ఉచిత శిక్షణ

పాలిసెట్‌కు విద్యార్థులకు ఉచిత శిక్షణ

TPT: పుత్తూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పాలిసెట్ (POLYCET) ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఎస్వీ కుమార్ తెలిపారు. నిపుణులైన అధ్యాపకులచే గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల్లో ప్రత్యేక శిక్షణ అందించామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రవేశ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.