నేడు ఎర్రగొండపాలెంలో అన్నదాత-సుఖీభవ ర్యాలీ

నేడు ఎర్రగొండపాలెంలో అన్నదాత-సుఖీభవ ర్యాలీ

ప్రకాశం: అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో మొదటి విడత రూ.7వేలను రైతులకు అందజేసిన సందర్బంగా గురువారం యర్రగొండపాలెంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించనున్నటు చేకూరి సుబ్బారావు చెప్పారు. ఇంఛార్జి ఎరిక్షన్ ఆధ్యర్యంలో టీడీపీ కార్యాలయం నుండి పుల్లలచెరువు రోడ్డు మీదుగా వినుకొండ రోడ్డులోని AMC కార్యాలయం వరకు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.