ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

VZM: ఎల్.కోటలో ఇవాళ 'ప్రజా దర్బార్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొని ప్రజల నుండి నేరుగా వినతులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.