కళాశాలపై చర్యలు తీసుకోవాలని వినతి

కళాశాలపై చర్యలు తీసుకోవాలని వినతి

KDP: విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న ప్రొద్దుటూరు ఫేస్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని PSF రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు కోరారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం కడప కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. తల్లిండ్రులు నుండి లక్షలాది రూపాయలు రాబడుతు ఎటువంటి మౌలిక వసుతులు కల్పించలేదని పేర్కొన్నారు.