సెల్ ఫోన్లు మాకొద్దు అంటూ నిరసన

సెల్ ఫోన్లు మాకొద్దు అంటూ నిరసన

CTR: పని చేయని ఫోన్లు మాకొద్దు అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఫోన్లను మూటగట్టి సీడీపీవోకు అప్పగించారు. నగరి సీడీపీవో కార్యాలయానికి సీఐటీయూ నాయకురాలు ధనకోటి ఆధ్వర్యంలో వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. యాప్‌లతో ముప్పుతిప్పలు పెడుతున్నారని, ప్రభుత్వం రోజుకో యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని చిన్నపిల్లలు, గర్భవతులు పౌష్టిక ఆహార లబ్ధిదారుల వివరాలు పొందుపరచాలని వేధిస్తోందన్నారు.