VIDEO: కళింగ అభివృద్ధి చేయాలని రైతుల వినతి

VIDEO: కళింగ అభివృద్ధి చేయాలని రైతుల వినతి

ELR: గవరవరంలోని అక్కిశెట్టివారిచెరువు కళింగ అభివృద్ధి చేయాలని రైతులు కోరుతున్నారు. పంచాయతీ చెత్తను కళింగపై వేయడంతో సాగునీటి సరఫరా నిలిచిపోయింది. అంతేగాక, చెరువు ఎగువన ఉన్న చేలు ముంపునకు గురవుతున్నాయి. తక్షణమే కళింగ అభివృద్ధి చేసి, చెత్తను తొలగించి, నీటిపారుదల సమస్యను పరిష్కరించాలని రైతులు అధికారులను కోరారు.