'మైనార్టీ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం'

'మైనార్టీ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం'

KRNL: రాష్ట్ర మైనార్టీ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యమని ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్రాన్ తెలిపారు. కర్నూలులో జరిగిన సమావేశంలో సయ్యద్ హుస్సేన్ ఇంజనీర్ అధ్యక్షత వహించారు. మైనార్టీ విద్యార్థులకు స్టడీ సర్కిళ్లు, వృత్తి కోర్సు కేంద్రాలు ఏర్పాటు చేసి, బీసీ-ఈ వర్గానికి 4% రిజర్వేషన్ కొనసాగించాలని కోరారు.